కాబోయే కోడలిని గ్రీస్ కు అంబాసిడర్ గా నియమించిన ట్రంప్ 11 d ago
అమెరికాకు రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్. ఈసారి తనపాలకవర్గంలో కుటుంబ సభ్యులు,బంధువులందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులకు కీలక బాధ్యతలు కేటాయించిన ఆయన.. తాజాగా తనకు కాబోయే కోడలికి కూడా పదవి కల్పించారు. తన కుమారుడు కి కాబోయే భార్య కింబర్లీ గిల్ఫోయిల్ ను గ్రీస్ కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.